Prabhas Supremacy.. ఈ ఆధిపత్యం అనితర సాధ్యం | Prabhas 25 | Spirit || Filmibeat Telugu

2021-10-07 2,187

Prabhas 25 : Prabhas Line up increasing expectations.. perfect pan India line up.
#Prabhas
#Spirit
#Prabhas25
#Salaar
#Adipurush
#Radheshyam

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎప్పుడూ నుండో ఓ తీరని కోరిక ఉంది.. మాంచి పోలీస్ ఆఫీసర్ గెట్ అప్ లో రెబల్ స్టార్ నీ చూడాలి అని ఫ్యాన్స్ ఎంతో ముచ్చట పడ్డారు.. ప్రభాస్ కటౌట్ కి కూడా పోలీస్ ఆఫీసర్ రోల్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఫ్యాన్స్ కోరిక నీ తన ల్యాండ్ మార్క్ మూవీ లో ప్రభాస్ తీర్చనోతున్నాడు.. ప్రభాస్ తన 25 వ చిత్రం స్పిరిట్ లో ఒక ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన బోతునట్టు టాక్.. ఇక దీనికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా..